Indian Merchant Navy Recruitment 2024
Indian Merchant Navy Recruitment 2024 Notification Full Details, మర్చంట్ నేవీ రిక్రూట్మెంట్ ఇండియన్ మర్చంట్ నేవీ ద్వారా 4000 వివిధ ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదల చేయబడింది. మార్చి 11, 2024 నాటికి, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది మరియు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించడానికి ఏప్రిల్ 30, వరకు గడువు ఉంది.
మొత్తం 4,000 ఖాలీల కోసం, మర్చంట్ నేవీ కుక్, సీమాన్, ఎలక్ట్రీషియన్, ఇంజన్ రేటింగ్, డెక్ రేటింగ్, వెల్డర్ మరియు మెస్ బాయ్ వంటి వివిధ ఉద్యోగాల కోసం దరఖాస్తులను కోరుతున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో తమ దరఖాస్తు చేసుకోవచ్చు, కానీ అలా చేసే ముందు, వయస్సు పరిమితి, దరఖాస్తు ఫీజు మరియు అర్హత అవసరాలతో సహా అన్ని సంబంధిత సమాచారాన్ని తెలుసుకోవడం ముఖ్యం కాబట్టి దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కింద ఇవ్వడం జరిగింది.
✅అప్లికేషన్ ఫీజు :
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు కొద్ది మొత్తంలో చెల్లించవలసి ఉంటుంది, దరఖాస్తు ఫీజు క్రింద ఇవ్వబడ్డాయి.
• SC/ST/Female అభ్యర్థులకు : Rs. 100 రూ.
• UR/OBC అభ్యర్థులకు : Rs. 100 రూ.
• దరఖాస్తు ఫీజు ఆన్లైన్లో చెల్లించవలసి ఉంటుంది.
✅ముఖ్యమైన తేదీలు
Indian Merchant Navy Recruitment 2024 Notification, దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ మరియు చివరి తేదీలు
• దరఖాస్తు ప్రారంభ తేదీ : 11/March/2024
• దరఖాస్తు చివరి తేదీ : 30/April/2024
పరిక్ష తేదీ : May 2024
Join Teligram Group Link
✅వయస్సు ఎంత ఉండాలి
Indian Merchant Navy Recruitment 2024 Notification, ఈ ఉద్యోగానికి 01/08/2024 నాటికి దరఖాస్తు చేసుకోవడానికి వయసు
• అభ్యర్థి కనీస వయస్సు : 17.5 సంవత్సరాలు
• అభ్యర్థి గరిష్ట వయస్సు : 25 సంవత్సరాలు
✅విద్యార్హతలు
• Indian Merchant Navy Recruitment 2024 Notification సంబంధిత పోస్టును బట్టి పదో తరగతి మరియు ఇంటర్ పాస్ అయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరికొన్ని ఉద్యోగాల వివరాలు 👇👇
✅ఖాళీల వివరాలు
✅జీతం వివరాలు
• ఒక్కో పోస్టుకి ఒక్కో రకమైన జీతం ఉంటుంది సుమారు 35 వేల పైనే జీతం ఉంటుంది.
✅ఎంపిక ఎలా చేస్తారు
Indian Merchant Navy Recruitment 2024 Notification ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది,
• రాత పరీక్ష (100 Marks)
•డాక్యుమెంట్ వెరిఫికేషన్
✅అప్లై ఎలా చేయాలి
• సంబంధిత వెబ్‌సైట్‌ని సందర్శించి అక్కడి నుండి దరఖాస్తు ఫారం పూర్తి చేయవలసి ఉంటుంది, ఏ విధంగా అప్లై చేయాలో దానికి సంబంధించినటువంటి సమాచారం కింద ప్రచురించడం జరిగింది.
- www.sealanemaritime.in నోటిఫికేషన్ 2024 నుండి అర్హతను తనిఖీ చేయండి
- క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఆన్లైన్ లింక్‌పై క్లిక్ చేయండి లేదా www.sealanemaritime.in వెబ్‌సైట్‌ను సందర్శించండి
- దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి
- అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి
- ఫీజు చెల్లించండి
- దరఖాస్తు ఫారమ్‌ను ప్రింట్ చేయండి
🔴 Note : Official Notification & Apply Link కోసం మన Teligram Group లో చూడండి.
Join Teligram Group Link
✅ ఇతర సమాచారం
• ముందుగా Aspirants ఒక విషయం గమనించాలి ప్రస్తుత రోజుల్లో ఉద్యోగ సాధించడం అనేది గగనం అయిపోతుంది అలాంటి సందర్భాలలో ఎక్కడి నుంచి ఎలాంటి ఉద్యోగాలు వస్తున్నాయో కూడా పూర్తి సమాచారం తెలియకుండా పోతుంది అందుకనే మన JobsAddainTelugu.com అనే Website ద్వారా భారతదేశంలో విడుదల చేసినటువంటి అదేవిధంగా విడుదల కానున్నటువంటి.
ఉద్యోగం సాధించాలి అనుకునే ప్రతి ఒక్క అభ్యర్థికి సదా మీ సేవలో Jobs Adda in Telugu.