Indian Post Office GDS Notification 2024
Indian Post Office GDS Recruitment 2024, భారత పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ 2024 రెండవ త్రైమాసికంలో అధికారికంగా విడుదల చేయబడవచ్చు, సుమారు 30041 Post Office GDS Vacancy 2024 ఉన్నట్టు సమాచారం మరియు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న GDS ఉద్యోగాలని సాధించాలి అనే అభ్యర్థులు మన వెబ్సైట్ని తరచూ సందర్శిస్తూ ఉండండి దాని గురించి ఎలాంటి ప్రకటన విలువడిన మేము తెలపడం జరుగుతుంది మ, ప్రస్తుతం కొంత సమాచారం అందుబాటులో ఉన్నప్పటికీ దాని గురించి పూర్తి వివరాలు మీకు ఈ ఆర్టికల్లో తెలపడం జరుగుతుంది.
GDS రిక్రూట్‌మెంట్ కోసం ప్రకటనను విడుదల చేయడానికి Indian Post ఇంకా ఏ తేదీని నిర్ధారించలేదు, అయితే ఇది అధికారికంగా 2024 రెండవ త్రైమాసికంలో విడుదల చేయబడవచ్చు మరియు ఆ తర్వాత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది, Indian Post Office కింద గ్రామీణ డాక్ సేవక్ నోటిఫికేషన్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది ప్రస్తుతం ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి అర్హత ప్రమాణాల గురించి తెలుసుకోండి.
✅అప్లికేషన్ ఫీజు :
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు కొద్ది మొత్తంలో చెల్లించవలసి ఉంటుంది, Indian Post Office GDS Apply Fee దరఖాస్తు ఫీజు క్రింద ఇవ్వబడ్డాయి.
• SC/ST/Female అభ్యర్థులకు : Rs. 0 రూ.
• UR/OBC అభ్యర్థులకు : Rs. 100 రూ.
• దరఖాస్తు ఫీజు ఆన్లైన్లో చెల్లించవలసి ఉంటుంది.
✅ముఖ్యమైన తేదీలు
Post Office GDS 2024 దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ మరియు చివరి తేదీలు
• దరఖాస్తు ప్రారంభ తేదీ : May-June /2024
• దరఖాస్తు చివరి తేదీ : July-Aug/2024
Join Teligram Group Link
✅వయస్సు ఎంత ఉండాలి
Indian Post GDS Recruitment 2024 Notification, ఈ ఉద్యోగానికి 01/08/2024 నాటికి దరఖాస్తు చేసుకోవడానికి వయసు
• అభ్యర్థి కనీస వయస్సు : 18 సంవత్సరాలు
• అభ్యర్థి గరిష్ట వయస్సు : 40 సంవత్సరాలు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది SC/ST వారికి 05 సంవత్సరాలు OBC వారికి 03 సంవత్సరాలు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
✅విద్యార్హతలు
•Indian Post Office GDS Recruitment 2024, Post Office GDS Qualification పదో తరగతి పాస్ అయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరికొన్ని ఉద్యోగాల వివరాలు 👇👇
- బంధన్ బ్యాంకులో 7100 పైన ఉద్యోగాలు
- ఆర్మీలో ఉద్యోగాలు
- 4658 రైల్వే కానిస్టేబుల్ & SI ఉద్యోగాల
- మర్చంట్ నేవీలో 4000+ ఉద్యోగాలు
✅ఖాళీల వివరాలు
Post Office GDS 2024 Vacancy Details
• Andhra Pradesh (Telugu) – 1058 ఖాళీలు
• Telangana (Telugu) – 961 ఖాళీలు
✅జీతం వివరాలు
Post Office GDS Salary
• Pay Scale రూ. 12,000 – 18000 వరకు జీతం ఉంటుంది
✅ఎంపిక ఎలా చేస్తారు
Post Office GDS Selection 2024 కోసం ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది,
•Merit List
•డాక్యుమెంట్ వెరిఫికేషన్
Note : ఈ ఉద్యోగానికి కేవలం అభ్యర్థికి 10వ తరగతిలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మాత్రమే సెలక్షన్ ఉంటుంది దీనికి ఎలాంటి రాత పరీక్ష ఉండదు.
✅అప్లై ఎలా చేయాలి
• సంబంధిత వెబ్సైట్ని సందర్శించి అక్కడి నుండి దరఖాస్తు ఫారం పూర్తి చేయవలసి ఉంటుంది, ఏ విధంగా అప్లై చేయాలో దానికి సంబంధించినటువంటి సమాచారం కింద ప్రచురించడం జరిగింది.
- https://indiapostgdsonline.gov.in/ నోటిఫికేషన్ 2024 నుండి అర్హతను తనిఖీ చేయండి
- క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేయండి లేదా https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించండి
- దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి
- అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి
- ఫీజు చెల్లించండి
- దరఖాస్తు ఫారమ్‌ను ప్రింట్ చేయండి
🔴 Note : Official Notification & Apply Link కోసం మన Teligram Group లో చూడండి.
Good information about this post useful to 10 class aspects
Howdy-doody! jobsaddaintelugu.com
Did you know that it is possible to send messages wholly legitimately? We рroffer a unique way of sending appeals through contact forms.
Also, messages sent through Feedback Forms don’t get into spam as such messages are considered to be of great importance.
Take advantage of our service for free!
We are able to send up to 50,000 messages for you.
The cost of sending one million messages is $59.
This message was automatically generated.
Please use the contact details below to get in touch with us.
Contact us.
Telegram – https://t.me/FeedbackFormEU
Skype live:feedbackform2019
WhatsApp +375259112693
WhatsApp https://wa.me/+375259112693
We only use chat for communication.