NDA Recruitment 2024
NDA Admit Cards ఇలా Download చేసుకోండి : భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరము ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తున్నటువంటి నేషనల్ డిఫెన్స్ అకాడమీ రిక్రూట్మెంట్ 2024 సంబంధించినటువంటి పరీక్ష రాసే అభ్యర్థుల అడ్మిట్ కార్డ్స్ విడుదల చేయడం జరిగింది కావున దీనికి దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి Indian Army కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.
✅NDA Admit Card 2024
UPSC NDA 1 అడ్మిట్ కార్డ్ లో అభ్యర్థి పేరు, పరీక్ష తేదీ, రిపోర్టింగ్ సమయం,రోల్ నంబర్, పుట్టిన తేదీ, స్కాన్ చేసిన ఫోటో మరియు సంతకం ఇంకా పరీక్ష రోజు మార్గదర్శకాలు అనేటువంటి సమాచారాలు NDA పరీక్షకు సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉంటుంది. అభ్యర్థులు ఇప్పుడు UPSC వెబ్‌సైట్ https://upsconline.nic.inని సందర్శించడం ద్వారా పరీక్ష తేదీకి ముందు తమ అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డ్ మెయిల్ ద్వారా పంపబడదు, కాబట్టి అది UPSC అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి మాత్రమే మీ యొక్క అడ్మిట్ కార్డు ని పొందగలరు.
అభ్యర్థులు పరీక్షలో హాజరు కావడానికి కేటాయించిన పరీక్ష హాలు లో వారి NDA 1 అడ్మిట్ కార్డ్ యొక్క ప్రింటవుట్‌ను సమర్పించాలి. మీ యొక్క అడ్మిట్ కార్డ్‌తో పాటు అభ్యర్థులు, ఇ-అడ్మిట్ కార్డ్‌లో పేర్కొన్న ఫోటో ID కార్డ్‌ను కూడా తీసుకెళ్లాలి.
✅ ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 20/Dec/2023
- దరఖాస్తు చివరి తేదీ : 09/Jan/2024
- అడ్మిట్ కార్డు తేదీ : 12/April/2024
- NDA పరీక్ష తేదీ : 21/April/2024
✅ సెలక్షన్ ప్రాసెస్
UPSC NDA 01/2024 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.
వ్రాత పరీక్ష- (900 మార్కులు)
సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (SSB- 900 మార్కులు)
డాక్యుమెంట్ వెరిఫికేషన్
వైద్య పరీక్ష
మరికొన్ని ఉద్యోగాల వివరాలు 👇👇
✅ ఎలా Download చేయాలి
NDA Admit Cards ఇలా Download చేసుకోండి, సంబంధిత వెబ్సైట్ని సందర్శించి అక్కడి నుండి దరఖాస్తు ఫారం పూర్తి చేయవలసి ఉంటుంది, ఏ విధంగా అప్లై చేయాలో దానికి సంబంధించినటువంటి సమాచారం కింద ప్రచురించడం జరిగింది.
- UPSC NDA Admit Card 2024 నుండి తనిఖీ చేయండి.
- క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేయండి లేదా UPSC NDA వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- సంబంధిత రూల్ నెంబర్ మరియు మీ యొక్క పుట్టిన తేదీలను ఎంటర్ చేయండి.
- సంబంధిత అడ్మిట్ కార్డు ని డౌన్లోడ్ చేసుకోండి.
- అడ్మిట్ కార్డ్ ఫారమ్‌ను ప్రింట్ చేయండి.
🔴 Note : Official Notification & Admit Card Links కోసం మన Teligram Group లో చూడండి.
Join Teligram Group Link
✅ ఇతర సమాచారం
• ముందుగా Aspirants ఒక విషయం గమనించాలి ప్రస్తుత రోజుల్లో ఉద్యోగ సాధించడం అనేది గగనం అయిపోతుంది అలాంటి సందర్భాలలో ఎక్కడి నుంచి ఎలాంటి ఉద్యోగాలు వస్తున్నాయో కూడా పూర్తి సమాచారం తెలియకుండా పోతుంది అందుకనే మన JobsAddainTelugu.com అనే Website ద్వారా భారతదేశంలో విడుదల చేసినటువంటి అదేవిధంగా విడుదల కానున్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలకు సంబంధించినటువంటి ప్రతి ఉద్యోగ సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందించడంలో తోడ్పడుతుంది అభ్యర్థులు సదరు విషయాన్ని గమనించి రెగ్యులర్ గా Jobs Adda in Telugu.com అని Website ని సందర్శించండి అదేవిధంగా మీ మిత్రులకి తప్పకుండా ఈ సమాచారాన్ని చేరవేయండి వారికి కూడా ఎంతో మేలు చేసిన వారు అవుతారు.
ఉద్యోగం సాధించాలి అనుకునే ప్రతి ఒక్క అభ్యర్థికి సదా మీ సేవలో Jobs Adda in Telugu.