RRB Group D Sports Quota 2024
RRB Group D Sports Quota Recruitment 2024, ఉత్తర రైల్వేలో 2023-24 సంవత్సరానికి Open Advertisement Quota కోటా ద్వారా స్పోర్ట్స్ కోటా ద్వారా ఎలాంటి రాతపూర్వకమైన పరీక్షలు లేకుండా కేవలం క్రీడలకు సంబంధించిన టెస్టులు చేసి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు మొత్తంగా 38 (ముప్పై ఎనిమిది) ఖాళీల కోసం దిగువ ఇవ్వబడిన వివరాల ప్రకారం అర్హతగల భారతీయ క్రీడాకారుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ప్రత్యేక క్రమశిక్షణ/ఆట కోసం ప్రత్యేక దరఖాస్తును సమర్పించాలి, అర్హత ఉంటే, ప్రతి దరఖాస్తుకు వర్తించే విధంగా ప్రత్యేక అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు, మొత్తం ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించిన పూర్తి సమాచారం కింద ఇవ్వబడింది.
అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చినటువంటి ఎలిజిబిలిటీ మరియు ఇతర అర్హతలను పూర్తిగా చదివిన తర్వాతే తదుపరి దరఖాస్తు చేయగలరు.
✅అప్లికేషన్ ఫీజు :
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు కొద్ది మొత్తంలో చెల్లించవలసి ఉంటుంది, RRB Group D దరఖాస్తు ఫీజు క్రింద ఇవ్వబడ్డాయి.
• SC/ST అభ్యర్థులకు : Rs. 250 రూ.
• UR/OBC అభ్యర్థులకు : Rs. 500 రూ.
• దరఖాస్తు ఫీజు ఆన్లైన్లో చెల్లించవలసి ఉంటుంది.
గమనిక : మీరు చెల్లించినటువంటి అప్లికేషన్ ఫీజు మీకు తిరిగి చెల్లించడం జరుగుతుంది కాబట్టి దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు మీ యొక్క వ్యక్తిగత బ్యాంకు వివరాలను నమోదు చేయవలసి ఉంటుంది.
✅ముఖ్యమైన తేదీలు
RRB Group D Sports Quota Recruitment 2024, దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ మరియు చివరి తేదీలు
• దరఖాస్తు ప్రారంభ తేదీ : 16/April/2024
• దరఖాస్తు చివరి తేదీ : 16/May/2024
Trial పరిక్ష తారీకు : 10/06/2024
Join Teligram Group Link
✅వయస్సు ఎంత ఉండాలి
SSC CHSL Recruitment 2024 Notification, ఈ ఉద్యోగానికి 01/08/2024 నాటికి దరఖాస్తు చేసుకోవడానికి వయసు
• అభ్యర్థి కనీస వయస్సు : 18 సంవత్సరాలు
• అభ్యర్థి గరిష్ట వయస్సు : 25 సంవత్సరాలు
✅విద్యార్హతలు
• RRB Group D ఉద్యోగానికి పదో తరగతి పాస్ అయిన వారు & సంబంధిత స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరికొన్ని ఉద్యోగాల వివరాలు 👇👇
- బంధన్ బ్యాంకులో 7100 పైన ఉద్యోగాలు
- ఆర్మీలో ఉద్యోగాలు
- 4658 రైల్వే కానిస్టేబుల్ & SI ఉద్యోగాలు
- మర్చంట్ నేవీలో 4000+ ఉద్యోగాలు
✅ఖాళీల వివరాలు
✅జీతం వివరాలు
• PB-1, 5,200-20200, GP-1800/- Level-1.
ఒక్క పోస్ట్ ను బట్టి ఒక్కో రకమైనటువంటి వేతనం ఉంటుంది.
✅ఎంపిక ఎలా చేస్తారు
Railway Group D Recruitment 2024 కోసం ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది,
•Trial Test
•డాక్యుమెంట్ వెరిఫికేషన్
•వైద్య పరీక్షలు
✅అప్లై ఎలా చేయాలి
• సంబంధిత వెబ్సైట్ని సందర్శించి అక్కడి నుండి దరఖాస్తు ఫారం పూర్తి చేయవలసి ఉంటుంది, ఏ విధంగా అప్లై చేయాలో దానికి సంబంధించినటువంటి సమాచారం కింద ప్రచురించడం జరిగింది.
- recnr.net.in నోటిఫికేషన్ 2024 నుండి అర్హతను తనిఖీ చేయండి
- క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేయండి లేదా recnr.net.in వెబ్‌సైట్‌ను సందర్శించండి
- దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి
- అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి
- ఫీజు చెల్లించండి
- దరఖాస్తు ఫారమ్‌ను ప్రింట్ చేయండి
🔴 Note : Official Notification & Apply Link కోసం మన Teligram Group లో చూడండి.
Join Teligram Group Link
✅ ఇతర సమాచారం
• ముందుగా Aspirants ఒక విషయం గమనించాలి ప్రస్తుత రోజుల్లో ఉద్యోగ సాధించడం అనేది గగనం అయిపోతుంది అలాంటి సందర్భాలలో ఎక్కడి నుంచి ఎలాంటి ఉద్యోగాలు వస్తున్నాయో కూడా పూర్తి సమాచారం తెలియకుండా పోతుంది అందుకనే మన JobsAddainTelugu.com అనే Website ద్వారా భారతదేశంలో విడుదల చేసినటువంటి అదేవిధంగా విడుదల కానున్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలకు సంబంధించినటువంటి ప్రతి ఉద్యోగ సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందించడంలో తోడ్పడుతుంది అభ్యర్థులు సదరు విషయాన్ని గమనించి రెగ్యులర్ గా Jobs Adda in Telugu.com అని Website ని సందర్శించండి అదేవిధంగా మీ మిత్రులకి తప్పకుండా ఈ సమాచారాన్ని చేరవేయండి వారికి కూడా ఎంతో మేలు చేసిన వారు అవుతారు.
ఉద్యోగం సాధించాలి అనుకునే ప్రతి ఒక్క అభ్యర్థికి సదా మీ సేవలో Jobs Adda in Telugu.