SSC CHSL Recruitment 2024 Notification
SSC CHSL Recruitment 2024 Eligibility & Exam Pattern, SSC CHSL 2024 నోటిఫికేషన్: కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (CHSL) ఎగ్జామినేషన్ 2024 ద్వారా స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (SSC) వివిధ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. CHSL 2024 Notification 08 ఏప్రిల్ 2024 రోజున SSC యొక్క కొత్త వెబ్‌సైట్‌లో విడుదలైంది. ssc.gov.in అర్హత గల అభ్యర్థుల కోసం April 08 2024 నుండి ssc.gov.in వెబ్‌సైట్ నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి పూర్తి సమాచార వివరాలు కింద ఇవ్వడం జరిగింది ప్రతి సమాచారం తెలుసుకున్న తర్వాత ఈ ఉద్యోగానికి SSC వెబ్సైట్ నుండి ఆన్లైన్ ధరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేయండి.
✅అప్లికేషన్ ఫీజు
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు కొద్ది మొత్తంలో చెల్లించవలసి ఉంటుంది, (Recruitment name) దరఖాస్తు ఫీజు క్రింద ఇవ్వబడ్డాయి.
• UR/OBC/EWS అభ్యర్థులకు : Rs. 100 రూ.
• SC/ST/PWD అభ్యర్థులకు : Rs. 0 రూ.
• దరఖాస్తు ఫీజు ఆన్లైన్లో చెల్లించవలసి ఉంటుంది.
గమనిక : SC/ST/Female అభ్యర్థులు ఇలాంటి దరఖాస్తు రుసుము చెల్లించవలసిన అవసరం లేదు.
✅ముఖ్యమైన తేదీలు
SSC CHSL Recruitment 2024 Notification, దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ మరియు చివరి తేదీలు
• దరఖాస్తు ప్రారంభ తేదీ : 08/April/2024
• దరఖాస్తు చివరి తేదీ : 07/May/2024
Application Correction : మే 10 to 11
Tier 1 పరీక్ష : 1-12 జులై
Tier 2 పరిక్ష తారీకు : త్వరలో ప్రకటిస్తాం
✅వయస్సు ఎంత ఉండాలి
SSC CHSL Recruitment 2024 Notification, ఈ ఉద్యోగానికి 01/08/2024 నాటికి దరఖాస్తు చేసుకోవడానికి వయసు
• అభ్యర్థి కనీస వయస్సు : 18 సంవత్సరాలు
• అభ్యర్థి గరిష్ట వయస్సు : 27 సంవత్సరాలు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది SC/ST వారికి 05 సంవత్సరాలు OBC వారికి 03 సంవత్సరాలు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
✅విద్యార్హతలు
• SSC CHSL Recruitment 2024 Eligibility & Exam Pattern గుర్తింపు పొందిన విద్య సంస్థ నుండి 12వ తరగతి పాస్ అయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరికొన్ని ఉద్యోగాల వివరాలు 👇👇
✅ఖాళీల వివరాలు
• LDC/ JSA/ DEO – 3712 ఖాళీలు
✅జీతం వివరాలు
• Pay Scale రూ. 21700/- ప్లస్ అలవెన్సులు. ఇది Level-3 CPC పే మ్యాట్రిక్స్ జాబ్.
✅ఎంపిక ఎలా చేస్తారు
SSC CHSL Recruitment 2024 కోసం ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది,
Tier -1 రాత పరీక్ష
Tier -2 రాత పరీక్ష
Type -3 స్కిల్ Test/ టైపింగ్ టెస్ట్
•డాక్యుమెంట్ వెరిఫికేషన్
•వైద్య పరీక్షలు
✅అప్లై ఎలా చేయాలి
• సంబంధిత వెబ్సైట్ని సందర్శించి అక్కడి నుండి దరఖాస్తు ఫారం పూర్తి చేయవలసి ఉంటుంది, ఏ విధంగా అప్లై చేయాలో దానికి సంబంధించినటువంటి సమాచారం కింద ప్రచురించడం జరిగింది.
- SSC CHSL నోటిఫికేషన్ 2024 నుండి అర్హతను తనిఖీ చేయండి
- క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేయండి లేదా ssc.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి
- దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి
- అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి
- ఫీజు చెల్లించండి
- దరఖాస్తు ఫారమ్‌ను ప్రింట్ చేయండి
🔴 Note : Official Notification & Apply Link కోసం మన Teligram Group లో చూడండి.
Join Teligram Group Link
✅ ఇతర సమాచారం
• ముందుగా Aspirants ఒక విషయం గమనించాలి ప్రస్తుత రోజుల్లో ఉద్యోగ సాధించడం అనేది గగనం అయిపోతుంది అలాంటి సందర్భాలలో ఎక్కడి నుంచి ఎలాంటి ఉద్యోగాలు వస్తున్నాయో కూడా పూర్తి సమాచారం తెలియకుండా పోతుంది అందుకనే మన JobsAddainTelugu.com అనే Website ద్వారా భారతదేశంలో విడుదల చేసినటువంటి అదేవిధంగా విడుదల కానున్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలకు సంబంధించినటువంటి ప్రతి ఉద్యోగ సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందించడంలో తోడ్పడుతుంది అభ్యర్థులు సదరు విషయాన్ని గమనించి రెగ్యులర్ గా Jobs Adda in Telugu.com అని Website ని సందర్శించండి అదేవిధంగా మీ మిత్రులకి తప్పకుండా ఈ సమాచారాన్ని చేరవేయండి వారికి కూడా ఎంతో మేలు చేసిన వారు అవుతారు.
ఉద్యోగం సాధించాలి అనుకునే ప్రతి ఒక్క అభ్యర్థికి సదా మీ సేవలో Jobs Adda in Telugu.